901 మంది పోలీస్ సిబ్బందికి కేంద్ర హోంశాఖ పోలీస్ మెడల్స్
అమరావతి ముచ్చట్లు:
రిపబ్లిక్ డే సందర్భంగా 901 మంది పోలీస్ సిబ్బందికి కేంద్ర హోంశాఖ పోలీస్ మెడల్స్ ఏపీ నుంచి ఇద్దరు అధికారులకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్.15 మందికి పోలీస్ మెడల్ విభాగంలో అవార్డులు.తెలంగాణ నుండి ఇద్దరికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్.13 మందికి పోలీస్ మెడల్స్.
Tags:Union Home Ministry Police Medals for 901 Police Personnel

