ధోబీఘాట్, కమ్యూనిటీ హాలును ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్  ముచ్చట్లు:

 

రూ 14.5 లక్షల ఎంపీల్యాడ్ నిధులతో నిర్మితమైన తక్కజైల్ ధోభీఘాట్ కమ్యూనిటీ హాలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి   స్థానిక ఎమ్మెల్యే  కాలేరు వెంకటేష్ తో కలసి బుధవారం ప్రారంభించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అంబర్ పేట ను అభివృద్ధి చేసుకోవాలి. చే నెంబర్ ప్లైఓవర్ ను ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేసుకోవాలి. కరోనా కారణంగా నత్తనడకన నడుస్తున్న పనులను వెంటనే పూర్తి చేసుకోవాలని అన్నారు. అన్ని కుల వృత్తులను కాపాడుకోవాలి,ఇక్కడ ఎంపీ నిధులతో దీనిని పూర్తిచేసుకున్నాం. కరోనతో జాగ్రత్తగా ఉండాలి,పోలీసుల కోసం మాస్కులు కాకుండా మనకోసం మనం మాస్కులు ధరించాలని సూచించారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Union Minister Kishan Reddy inaugurated the Dhobighat Community Hall

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *