Natyam ad

విశాఖ చేరుకున్న కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగన్ సింగ్

విశాఖపట్నం ముచ్చట్లు:


కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ గురువారం  విశాఖలో పలు కార్యక్రమాలకు పాల్గొన్నందుకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు.  ఉక్కు కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. విశాఖ చేరుకున్న ఆయనకు బిజెపి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుండి నేరుగా క్లాసిక్  ఆఫీసర్స్ అతిథి గృహానికి అయన బయలుదేరారు.

 

Tags; Union Minister of State for Steel Fagan Singh reached Visakha

Post Midle
Post Midle