Natyam ad

27న ఏపీకి రానున్న కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్..

విజయవాడ ముచ్చట్లు:

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈనెల 27న ఏపీలో పర్యటించనున్నారు. తొలుత విశాఖలో వివిధ రంగాల ప్రముఖులు, విద్యావేత్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం విజయవాడలో బిజెపి రాష్ట్ర శాఖ కోర్ కమిటీ భేటీలో పాల్గొంటారు. తర్వాత ఏలూరులో ఐదు లోక్ సభ నియోజకవర్గాల సంబంధిత నేతలతో ఎన్నికలపై చర్చిస్తారు. కాగా రాజ్ నాథ్ పర్యటనలో టిడిపి-జనసేనతో పొత్తు పైన చర్చిస్తారని సమాచారం.

 

Post Midle

Tags: Union Minister Rajnath Singh will come to AP on 27.

Post Midle