అందాల తారకు అపూర్వ గౌరవం

ముంబై ముచ్చట్లు :

 

అందాల భామ, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా అరుదైన పురస్కారం దక్కించుకుంది. మహారాష్ట్ర, గోవా గవర్నర్ భగత్ సింగ్ కో శ్యారి చేతుల మీదుగా స్త్రీ శక్తి జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఆమె అత్యంత పిన్న వయస్కురాలు. కరోనా మొదలైనప్పటి నుంచి బాధితులకు ఆమె తనదైన స్థాయిలో సేవలు అందిస్తోంది. తుపాను బాధితులకు అండగా నిలుస్తోంది. దీన్ని గుర్తించిన కేంద్రం ఆమెను ఈ పురస్కారంతో సత్కరించింది.

 

పుంగనూరులో తహశీల్ధార్‌గా పదోన్నతి పొందిన మాదవరాజుకు సన్మానం

Tags: Unprecedented respect for the beauty star

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *