Natyam ad

సియం వైఎస్ జగన్ సభలకు రెండోరోజు అపూర్వ స్పందన

కడప ముచ్చట్లు:


ముఖ్య మంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటలో భాగంగా రెండవ రోజు శనివారం పులివెందులలో జరుగు వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇడుపులపాయ నుండి హెలికాప్టర్ లో ఉదయం 9.18 గం బయలుదేరి ఉదయం 9.32 గం.లకు పులివెందులకు రాష్ట్రముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు  ముఖ్యమంత్రితో పాటు హెలికాప్టర్ లో కడప పార్లమెంట్ సభ్యులు వైయస్  అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు లు వున్నారు హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో  జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ , ఎమ్యెల్సీ లు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఇస్సాక్ బాషా , జిల్లా ఎస్పీ అన్బు రాజన్,  జేసి సాయికాంత్ వర్మ, ట్రైనీ కలెక్టర్ రాహుల్ మీన, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి,నంద్యాల ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రా రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్యెల్యే  గంగుల బిజేంద్ర నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వర ప్రసాద్, పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్  యస్ .మనోహర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, వైఎస్సార్సిపి జిల్లా జనరల్ సెక్రెటరీ. బండి రమణా రెడ్డి , వైఎస్సార్సిపి నాయకులు వై యస్ అభిషేక్ రెడ్డి,వై యస్ మాధనమోహన్ రెడ్డి,జెడ్పిటిసి రవి కుమార్ రెడ్డి ,హ్యాండ్లూమ్ స్టేట్ జనరల్ సెక్రెటరీ గిరిరాజు నాగేష్, తదితరులు ఉన్నారు.

 

Tags: Unprecedented response to Siam YS Jagan’s meetings on the second day

Post Midle
Post Midle