Natyam ad

సునీల్ కుమార్  మొదటి రోజు ప్రచారానికి అపూర్వ స్పందన ‌.

తవణంపల్లి ముచ్చట్లు:

మండలంలోని వైయస్సార్ పార్టీ పూతలపట్టు నియోజకవర్గం ఇన్చార్జి సునీల్ కుమార్  మొదటి రోజు ప్రచారానికి అపూర్వ స్పందన ‌. మండల కేంద్రంలోని మాధవరం మల్ల కుంట పంచాయతీలలో వైసీపీ నేతలు ఆధ్వర్యంలో ఇంచార్జ్ సునీల్ కుమార్  పాల్గొని గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు ప్రజల అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతూ ఆయన వెంట ప్రజల బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు మండలంలోని వైసిపి సీనియర్ నేతలు మండల కన్వీనర్, ఎంపీపీ, జడ్పిటిసి, వైస్ ఎంపీపీలు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, ఎంపీటీసీలు, మండల బూత్ కన్వీనర్, సచివాలయ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, బూత్ ఏజెంట్లు గృహసారథులు మహిళలు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post Midle

Tags:Unprecedented response to Sunil Kumar’s campaign on the first day.

Post Midle