పుంగనూరు గ్రంధాలయాల్లో శిక్షణకు అపూర్వ స్పందన

పుంగనూరు ముచ్చట్లు:

గ్రంధాలయాల్లో శిక్షణ తరగతులకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకావడంతో అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రభుత్వం వేసవి సెలవుల్లో గ్రంధాలయాల్లో స్పోకెన్‌  ఇంగ్లీష్ , చిత్రలేఖనం, యోగా, పుస్తకపఠనం తదితర విషయాలపై ఉదయం 8 నుంచి 12 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. గ్రంధాలయాధికారి విజయకుమార్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు శిక్షణా తరగతుల కోసం క్యూ కడుతున్నారు. శిక్షకులు ఎప్పటికప్పుడు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ శిక్షణ ఇవ్వడం అభినందనీయం.

Tags: Unprecedented response to training in Punganur libraries

Leave A Reply

Your email address will not be published.