అపర భగీరధుడు చంద్రబాబు

Unpredictable sculptor Chandrababu

Unpredictable sculptor Chandrababu

Date:21/09/2018
విజయవాడ ముచ్చట్లు:
కృష్ణాజిల్లా  పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో జల హారతి కార్యక్రమంలో  ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ  ప్రాణ  కోటీకి జీవాధారమైన నీరు  లేక గడిచిన మూడు ఏళ్ల వరకు రైతులు  పంటల పండుగ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని అన్నారు.
చంద్రబాబు నాయుడు అపర భగీరధుడు వలే  కష్ట పడడం వలన కృష్ణ నీరు లేక పోయినా పట్టుసీమ ద్వారా రైతులు    పంటలు పండించేందుకు అవకాశం  ఏర్పడిందన్నారు.   రానున్న కాలంలో  పోలవరం పూర్తయితే 365 రోజులు కృష్ణా డెల్టా రైతులు రెండు పంటలే కాక మూడు పంటలు పండిం చే అవకాశం ఏర్పడుతుందన్నారు.
Tags:Unpredictable sculptor Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *