మహత్మా పూలే విగ్రహావిష్కరణ
ఇబ్రహీంపట్నం ముచ్చట్లు:
డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, బిసి సంఘం నాయకులు, విద్యుత్ ఉద్యోగుల ఉన్నతాధికారులు పాల్గోన్నారు.
Tags; Unveiling of Mahatma Phule

