అనంతపురం నగరంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పర్యటన

అనంతపురం ముచ్చట్లు:

 

ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల సెంట్రల్ పార్క్ స్థలాన్ని, వేణుగోపాల్ నగర్ లోని ఎన్టీఆర్ మార్గ్ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే దగ్గుపాటి.అధికార అండతో వైసీపీ నాయకులు సెంట్రల్ పార్క్ స్థలాన్ని ఇష్టానుసారంగా కబ్జా చేశారు.ఐదేళ్ల వైసిపి పాలనలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తాం.సెంట్రల్ పార్కు స్థలం కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.ఎన్టీఆర్ మార్గ్ రహదారి సమస్యను త్వరలో పరిష్కరిస్తాం.15 ఏళ్లుగా ఎన్టీఆర్ మార్గ్ రహదారి సమస్యకు పరిష్కారం చూపి, ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరుస్తాం.రోడ్డును ఆక్రమించిన కట్టడాలను పట్టణ ప్రణాళిక అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేస్తాం.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.

 

 

Tags:Urban MLA Daggupati Prasad’s visit to Anantapur city

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *