తూర్పుగోదావరి జిల్లా ముచ్చట్లు:
ఏ కష్టం వచ్చిందో ఏమో చిన్నారికి….సీతానగరం మండలం పెదకొండేపూడికి చెందిన ఈరేటి వసంత (10) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది.బాలిక తల్లి మానసిక స్థితి సరిగ్గా లేదు.దాంతో దమయంతి (70) అనే వృద్ధురాలి వద్ద ఉంటోంది.ఎప్పటిలాగే సోమవారం స్కూల్‌కి వెళ్లిన వసంత.మధ్యాహ్నం ఇంటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
Tags:Uresukuni 5th class student brutally killed