ఉద్యోగాన్ని సేవగా బావించండి

Date:21/10/2019

బి.కొత్తకోట ముచ్చట్లు:

ఉద్యోగాన్ని సేవగా భావించి ప్రజలకు మంచిచేయాలని ఎంపీడీవో జి.సుధాకర్‌ అన్నారు. సోమవారం మండలానికి చెందిన 35 మంది సచివాలయ ఉద్యోగులు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారితో సమావేశం నిర్వహించారు. సుధాకర్‌ మాట్లాడుతూ చిత్తశుద్దితో పని చేస్తే ప్రజల మన్ననలు పొందవచ్చునని అన్నారు. సమస్యలపై వచ్చే ప్రజలను స్నేహాపుర్వకంగా ఆహ్వానించి, సమస్యలను ఆలకించాలని సూచించారు.

టూరిజం భూమి పరిశీలిన

Tags: Use the job as a service

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *