Date:12/12/2019
అమరావతి ముచ్చట్లు:
ఉపాధి హామీ నిధులపై కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరిజిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం.
సమావేశంలో పాల్గొన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆళ్ల నాని, శ్రీరంగనాధరాజు, పేర్ని నాని, ఉపసభాపతి కోన రఘుపతి పలువురు ఎమ్మెల్యేలు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్
– ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవాలి.
– ప్రతి నియోజకవర్గంకు రూ.15 కోట్లు వరకు కేటాయించాం.
– రూ.40 లక్షల వరకు గ్రామసచివాలయాల నిర్మాణంకు నిధులు కేటాయింపు.
– రాష్ట్రప్రభుత్వం నుంచి నియోజకవర్గంకు రూ.కోటి కన్జర్వెన్సీ ఫండ్స్ వచ్చాయి.
– దానిని ఉపాధి హామీ పనులకి మ్యాచింగ్ ఫండ్ గా కేటాయిస్తే..
– దానికి 90శాతం ఉపాధి హామీ నిధులు ఇస్తాం.
– గ్రామాల్లో సిసి రోడ్లు, సిసి రహదారులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
– గ్రామ సచివాలయాల నిర్మాణంకు నూరుశాతం ఉపాధి నిధులు
– సిసి డ్రైన్ ల నిర్మాణంకు 70 ఉపాధి, 30 శాతం స్వచ్చాంద్ర కార్పోరేషన్ నిధులు
– పాఠశాలల కాంపౌండ్, ఇళ్ల స్థలాల మెరకకు నూరుశాతం ఉపాధి పనులు.
ఏపి దిశ 2019 చట్టం మహిళా లోకానికి జగన్ ఇచ్చిన ఓ ఆయుధం
Tags:Utilization of Employment Guarantee Funds