పుంగనూరులో అంగన్‌వాడీ కార్యకర్తల ఖాళీ వివరాలు

Date:20/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, మిని అంగన్‌వాడీ కార్యకర్తల సహాయ ఖాళీ వివరాలను ఐసిడిఎస్‌ పీవో భారతి వెల్లడించారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ ఉద్యోగాలకు స్థానికురాలై పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. మండలంలోని మోదుగులపల్లె , పెద్దతాండ, యల్లారుబైలు, కొండమదొడ్డి, మీర్జేపల్లె, వనమలదిన్నె, ఏటవాకిలి, ప్రసన్నయ్యగారిపల్లె, పట్రపల్లె, కొత్తపల్లె, సుబేదారువీధి, రాంనగర్‌, మార్లపల్లెలో ఖాళీలు ఉన్నాయన్నారు. ధరఖాస్తుదారులు ఈనెల 30లోపు కార్యాలయంలో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో పొందాలని ఆమె కోరారు.

అవాస్‌యోజన ఇల్లు ప్రారంభం

Tags: Vacancies of Anganwadi activists in Punganoor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *