నిమ్స్ లో వ్యాక్సిన్ దందా

హైదరాబాద్ ముచ్చట్లు :

 

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ దందా వెలుగులోకి వచ్చింది. అక్కడ పనిచేస్తున్న ఇద్దరు వైద్యులు వ్యాక్సిన్ ను పక్కదారి పట్టించి, అర్హత లేనివారికి వేయడం వెలుగులోకి వచ్చింది. దాదాపు వెయ్యికి పైగా వ్యాక్సిన్ లు ఇలా దుర్వినియోగం అయినట్లు బయటపడింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. నివేదిక పంపాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: Vaccine danda in Nimes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *