తెలంగాణలో రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కు వ్యాక్సిన్

తెలంగాణ ముచ్చట్లు :

తెలంగాణలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కు ఆదివారం నుంచి వ్యాక్సిన్ వేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న ఆర్టీసీ సిబ్బందికి వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులకు సమాచారం పంపారు.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Vaccine for RTC drivers and conductors in Telangana from tomorrow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *