నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకా

-3 రోజులు కొనసాగనున్న కార్యక్రమం

 

అమరావ తి ముచ్చట్లు:

 

★ దూసుకొస్తున్న యాస్ తుపాను.. నేడు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం

★ యాస్ తుపాను నేపథ్యంలో ఏపీ, బంగాల్, ఒడిశా, తమిళనాడు సీఎంలతో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష

★ విశాఖలో డా.సుధాకర్ కుటుంబసభ్యులకు నారా లోకేశ్ పరామర్శ

★ నేడు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ ఆస్పత్రులు సందర్శించనున్న తెదేపా నేతలు

★ ఏడో రోజుకు చేరిన తిరుపతి గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

★ తెలంగాణలోని యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు

★ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 524వ రోజుకు చేరిన రైతులు, మహిళల నిరసనలు

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Vaccine for those over 45 years of age from today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *