Vaibhastambhava is the grand exposition of the Srimanyakavaradarajaswamy temple

శ్రీమాణిక్యవరదరాజస్వామి ఆలయంలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

Date:26/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో అతిపురాతన ఆలయమైన శ్రీమాణిక్యవరదరాజస్వామి ఆలయ ్యపునః ప్రారంభ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆదివారం దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఏకాంబరం ఆధ్వర్యంలో హ్గమాలు చేసి , ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య ఆలయ ప్రారంభ పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఈనెల 30 వ తేదీ వరకు జరిగే పూజలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొంటారని ఏసి ఎకాంబరం తెలిపారు. ప్రతి రోజు జరిగే పూజా కార్యక్రమాలలో భక్తులందరు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.

జాతీయజెండ పట్టుకుని మానవహారం

Tags: Vaibhastambhava is the grand exposition of the Srimanyakavaradarajaswamy temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *