Natyam ad

పేర్నాటికి ఘన స్వాగతం పలికిన చిట్టమూరు మండలం వైకాపా నాయకులు

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు, ప్రకాశం ,చిత్తూరు జిల్లాల వైకాపా ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిని చిట్టమూరు మండల వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీమండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులతో  పేర్నాటి భేటీ అయ్యారు .రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించాలని సర్పంచులు,ఎంపీటీసీలు, నాయకులను, కార్యకర్తలను కోరిన పేర్నాటి.శ్యామన్న విజయం కోసం శాయ శక్తుల శ్రమిస్తామని ముక్త కంఠంతో తమ మద్దతు తెలిపిన చిట్టమూరు మండల నాయకులు, కార్యకర్తలు.జై జగనన్న – జైజై శ్యామన్న” అనే నినాదాలతో దద్దరిల్లిన సభా ప్రాంగణం.వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత తొలిసారిగా చిట్టమూరు మండలానికి విచ్చేసిన పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి చిట్టమూరు మండల వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సర్పంచులు, ఎంపీటీసీలు,మండల నాయకులు, కార్యకర్తలు యువత ఘన

 

 

– పలికారు.చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి  ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి  పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సభను ఉద్దేశించి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ జగనన్న ఆశీస్సులతో మన పార్టీ తరపున తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, మీరందరూ కూడా నాకు సహకరించాలని కోరారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిట్టమూరు మండలానికి సంబంధించి అన్ని తామై చూసుకుంటామని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ విజయానికి మా వంతు కృషి చేస్తామని సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, యువత తెలిపారు.

 

Post Midle

Tags: Vaikapa leaders of Chittamuru Mandal gave a warm welcome to Parnati

Post Midle

Leave A Reply

Your email address will not be published.