బాధిత విద్యార్దులను పరామర్శించిన వైకాపా నేతలు

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖలో జరిగిన ఆటో ప్రమాదంలో గాయపడిన విద్యార్ధులను వైసీపీ నేతలు పరామర్శిం చారు.ఈ ప్రమాదంలో విద్యార్థులు హాసిని ప్రియా, జీ.గాయత్రి, వాణి జయ రమ్య, భవేష్, లక్ష్య, చార్విక్, కుశాల్ కేజీ, కేయూష్ తీవ్రంగా గాయపడ్డారు. వీరికి విశాఖపట్నంలోని   సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో చికిత్సలు అందిస్తున్నారు. క్షతగాత్రులను వైయస్ఆర్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మం త్రి గుడివాడ అమర్నాథ్, ప్రజా ప్రతినిధులు పరామర్శించారు.  పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పా రు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

 

Tags: Vaikapa leaders visited the affected students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *