Natyam ad

సోమల లో మొలకల పౌర్ణమి పూజలు నిర్వహించిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి   పెద్దిరెడ్డి

సోమల  ముచ్చట్లు:


సోమల సమీపంలో పుంగనూరు తిరుపతి ప్రధాన రహదారి లో వెలసిన పరుష ( వెంకటేశ్వర స్వామి పాదాలు) వెంకటేశ్వర స్వామి తిరుణాలకు హాజరైన వైకాపా రాష్ట్ర కార్యదర్శి   పెద్దిరెడ్డి .మొలకల పౌర్ణమి సందర్భంగా పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పెదబాబు, చిన్నబాబు, వేణుగోపాలస్వామి, జే సి ఎస్ మండల కన్వీనర్ మంజునాథ్ వైకాపా సీనియర్ నాయకులు మల్లికార్జున రెడ్డి, సురేందర్ రెడ్డి, పిఎల్ఆర్ రాజారెడ్డి, రమేష్ రెడ్డి, సెటిల్మెంట్ సూరి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags:Vaikapa state secretary Peddireddy who conducted the full moon pujas of the seedlings in Somala

Post Midle