తిరుపతి లో డిసెంబర్ 22 వ తేది నుండి వైకుంట ద్వార దర్శనం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి లో డిసెంబర్ 22 వ తేది నుండి వైకుంట ద్వార దర్శనం Free Slotted Sarva Darshan (SSD) టోకెన్ల జారీ చేయు ప్రదేశములు

వైకుంఠ ఏకాదశి Free Slotted Sarva Darshanamu (SSD) టోకెన్లు ఈ క్రింద పేర్కున్నా 9 కౌంటర్లలో ఇవ్వనున్నారు
(1) శ్రీనివాసం కాంప్లెక్స్ (మెయిన్ బస్టాండ్ ఎదురుగా)
(2) విష్ణు నివాసం (రైల్వే స్టేషన్ ఎదురుగా)
(3) గోవింద రాజ స్వామి సత్రములు (రైల్వే స్టేషన్ వెనుక వైపు)
(4) భూదేవి కాంప్లెక్స్ (అలిపిరి మెట్ల మార్గము దగ్గర)
(5) ఇందిరా మైదానం (మున్సిపల్ కార్యాలయం)
(6) జీవకోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
(7) రామానాయుడు ఉన్నత పాఠశాల, భైరాగిపట్టెడ
(8) MR పల్లి ZP ఉన్నత పాఠశాల
(9) రామచంద్ర పుష్కరిణి సమీపంలో
● తిరుపతిలో పైన పేర్కున్నా సర్వదర్శనం కౌంటర్లలో డిసెంబరు 22 నుండి మొత్తం 4,23,500 టోకెన్లు పూర్తయ్యే వరకు TTD వారు మంజూరు చేయు చున్నారు.
Tags: Vaikunta Darshan from 22nd December in Tirupati
