30 లోపు క్రమబద్దీకరణకు ధరఖాస్తు చేయండి

Date:24/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో అనుమతి లేకుండ నిర్మించిన భవనాలకు క్రమబద్దీకరించేందుకు ఈనెల 30 లోపు ధరఖాస్తు చేయాలని కమిషనర్‌ మదుసూదనరెడ్డి సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 22 మంది మాత్రమే ధరఖాస్తు చేసుకున్నారని, అందులో 17 భవనాలను క్రమబద్దీకరించి, పన్నులు విధించామన్నారు. మిగిలిన ధరఖాస్తులు పరిశీలనలో ఉందన్నారు. అక్రమ కట్టడాలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల యజమానులు తక్షణమే ఆన్‌లైన ద్వారా ధరఖాస్తు చేయాలని సూచించారు. అలా చేయని భవన యజమానులకు నోటీసులు జారీ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శ్రీ విరూపాక్షి మారెమ్మ మహాసంప్రోక్షణ కార్యక్రమం

Tags; Validate for regularization under 30

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *