Vallivedu Krishnareddy died

వల్లివేడు కృష్ణారెడ్డి  మృతి 

Date:10/08/2020

పులిచెర్ల ముచ్చట్లు:

చిత్తూరు మాజీ డైరీ చైర్మన్ పులిచెర్ల మాజీ మండల అధ్యక్షులు పెద్దలు వల్లివేడు కృష్ణారెడ్డి  నేటి ఉదయం మృతి చెందారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వైయస్సార్ సిపి జిల్లా అధికార ప్రతినిధి మీ రాయల్ మోహన్ పులిచెర్ల మండలం.

మూడు నగరాలే… కేసులు..

Tags: Vallivedu Krishnareddy died

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *