Natyam ad

వాల్మీకి,బోయ ప్రతిభ పురస్కారాలు ప్రధానోత్సవo

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా కేంద్రములో ఈ నెల 27వ తారీఖున సత్యసాయి జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యములో తలపెట్టిన వాల్మీకి/బోయ ప్రతిభ పురస్కారాలు ప్రధానోత్సవ కార్యక్రమానికి కమ్మూరు నాగరాజు ( 2023 West Rayalaseema Graduate MLC Candidate ) ను అనంతపురములోని వారి స్వగృహములో కలిసి ఆహ్వానించిన సత్యసాయి జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు.ఈ కార్యక్రమములో సత్యసాయి జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు (హిందూపురము APNGO అధ్యక్షుడు) నరసింహులు, అధ్యక్షుడు విజయ్ కుమార్, జనరల్ సెక్రటరీ శివయ్య, treasurer రామకృష్ణ, ZP సూపరిటెండెంట్ అశ్వర్త, ఉపాధ్యక్షుడు కేసప్ప, కార్యదర్శి నారాయణస్వామి, సహాయ కార్యదర్శి శివన్న, హోసింగ్ AE తిమ్మప్ప, ధర్మవరం సంఘం అధ్యక్షుడు RTC నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Valmiki, Boya Pratibha Awards Ceremony

Post Midle