వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్దరించాలి

పుంగనూరు ముచ్చట్లు:

 

వాల్మీకి బోయులను ఎస్టీలుగా పునరుద్దరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వాల్మీకి సంఘ ఉపాధ్యక్షుడు అద్దాలనాగరాజ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఈ మేరకు ఆయన తహశీల్ధార్‌ రాముకు వినతిపత్రం అందజేశారు. వాల్మీకిబోయులను ఎస్టీజాబితాలో చేర్చాలనే డిమాండ్‌తో 60 ఏళ్లుగా పోరాటాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారాచంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చౌడప్ప పాల్గొన్నారు.

 

Tags: Valmiks should be reconciled as STs

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *