వ్యాన్ బోల్తా…25 మందికి గాయాలు

రంపచోడవరం  ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు సమీపంలోని అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడటంతో సుమారు 25 మంది కి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను రంపచోడవరం, మారేడుమిల్లి ఆసుపత్రులకు తరలించారు. బాధితులు విశాఖపట్నం జిల్లా కొయ్యురు మండల గొడుగులమామిడి గ్రామస్తులుగా గుర్తించారు. కొంతమంది స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

TAgs:Van overturns, injures 25

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *