వనమా రాఘవను ఆరెస్టు చేయాలి

భద్రాధ్రి కొత్తగూడెం ముచ్చట్లు:
 
బీజేపీ మహిళామోర్చా ఆధ్వర్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమం జరిగింది.  పాతపాల్వంచ ఆత్మహత్య ఘటనలో నిందితుడిగా ఉన్న వనమా రాఘవ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంఎదుట ఆందోళనలో జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ తదితరులు పాల్గోన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Vanama Raghavan should be arrested

Natyam ad