భాష్యం స్కూల్‌లో వనమహోత్సవం

Vanamahhagasavam in the Language School

Vanamahhagasavam in the Language School

Date:16/07/2018

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని భాష్యం పాఠశాలలో సోమవారం వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. హెచ్‌ఎం నేతాజి ఆధ్వర్యంలో విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మొక్కలను పంపిణీ చేసి, పట్టణంలో పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఇంటి వద్ద మొక్కలు పెంచాలని నేతాజి కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్లేకార్డులు పట్టుకుని వృక్షోరక్షితి రక్షితః అంటు నినాదాలు చేశారు.

భాష్యం స్కూల్‌లో వనమహోత్సవం https://www.telugumuchatlu.com/?p=41525&preview=true

Tags: Vanamahhagasavam in the Language School

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *