వంగవీటి మోహన రంగా

74వ జయంతి వేడుకలు

 

విజయవాడ ముచ్చట్లు :

 

వంగవీటి మోహన రంగా 74వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కుమారుడు రాధాకృష్ణ రాఘవయ్య పార్క్ వద్ద రంగా విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జనసేన నాయకుడు పోతిన మహేష్ కేక్ కట్ చేసి నాయకులకు, అభిమానులకు తినిపించారు. రాధాకృష్ణ మాట్లాడుతూ తండ్రి రంగా పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. కుల మత రాజకీయాలకు అతీతమైన నాయకుడని కొనియాడారు. రంగా అభిమానులు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారని, రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తామన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Vangaveeti Mohana Ranga

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *