‘వనవాసం’ టైటిల్ పోస్టర్ లాంచ్ 

'Vanvasam' launches title poster

'Vanvasam' launches title poster

Date:05/01/2019
వీన్ రాజ్ శంకరాపు , శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి, హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్న చిత్రం “వనవాసం”. భరత్ కుమార్.పి  నరేంద్ర దర్శకత్వం లో
శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ నెం: 1 సంజయ్ కుమార్. బీ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు  పూర్తి చేసుకొని ప్రముఖ డైరెక్టర్ “త్రివిక్రమ్”  చేతుల మీదగా పోస్టర్,  టైటిల్ లాంచ్ చేసారు. ఈ సందర్బంగా డైరెక్టర్ “త్రివిక్రమ్”  మాట్లాడుతూ నాకు ఈ టైటిల్ బాగా నచింది. ఈ టైటిల్ లాగానే సినిమా కూడా బాగుంటుంది అని ఆశిస్తున్నాను అంటూ టీం అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.భరత్ కుమార్.పి  నరేంద్ర మాట్లాడుతూ త్రివిక్రమ్  మా సినిమా టైటిల్ ని మెచ్చుకోవడం చాల ఆనందం గా ఉంది. కొని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ని తీయడం జరిగింది మీ అందరూ మెచ్చే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాను అని అన్నారు.
నిర్మాత “సంజయ్ కుమార్ . బీ” మాట్లాడుతూ సినిమా మేము అనుకున్న దానికంటే చాల అద్భుతంగా తెరకు ఏకించారు తొందర్లోనే ఈ సినిమా ని మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధం గా ఉన్నాం అని నిర్మాత “సంజయ్ కుమార్. బీ” చెప్పారు.
Tags:’Vanvasam’ launches title poster

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *