ఉపరాష్ట్రపతి వెంకయ్య ఇంట విషాదం

Vasantha Venkayya is a tragedy

Vasantha Venkayya is a tragedy

Date:30/12/2018

ఢిల్లీ ముచ్చట్లు:

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇంట్లో విషాదం నెలకొంది. వెంకయ్య నాయుడి సతీమణి ఉష తల్లి ఐన కౌసల్యమ్మ (82) మృతి చెందారు. మరణ వార్త తెలుసుకున్న వెంటనే ఉపరాష్ట్రపతి ఢిల్లీ నుంచి హుటాహుటిన నెల్లూరు బయలుదేరి ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పయనమయ్యారు.

వైభవంగా యోగి వేమారెడ్డి జయంతి మహోత్సవాలు

Tags:Vasantha Venkayya is a tragedy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *