హైస్కూల్‌లో వాసవిక్లబ్‌ సేవలు

VasaviClub Services in High School

VasaviClub Services in High School

Date:15/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం గూడూరుపల్లె హైస్కూల్‌లో సుమారు రూ.50 వేలు ఖర్చు చేసి స్టేజ్‌ని నిర్మించి, సోమవారం ఈ స్టేజ్‌ని ప్రారంభించారు. పట్టణంలోని వాసవిక్లబ్‌ అధ్యక్షుడు శేషప్పగుప్తా , కార్యదర్శి ముల్లంగి విజయకుమార్‌, వాసవి వనితక్లబ్‌ అధ్యక్షురాలు సుశీలమ్మ, కార్యదర్శి అశ్వర్థమ్మ ఆధ్వర్యంలో సభ్యులతో కలసి చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅత్యిధులుగా వాసవి ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు డాక్టర్‌ వేముల హజరతయ్య, వాసవిక్లబ్‌ గవర్నర్‌ సురేష్‌కుమార్‌లు హాజరైయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన స్టేజ్‌ని ప్రారంభించి, క్లబ్‌ సభ్యులను అబినందించి, సేవా కార్యక్రమాలలో మరింతగా పాల్గొని అందరికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవిక్లబ్‌ స్థానిక ప్రతిన్యిధులు ప్రవీన్‌కుమార్‌, పిఎల్‌.శ్రీధర్‌, సతీష్‌, శ్రీనాథ్‌, రాముతో పాటు హెచ్‌ఎం వేణుగోపాల్‌రాజు, గ్రామస్తులు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రైతుల వద్ద కమీషన్లు వసూలు చేయరాదు

Tags: VasaviClub Services in High School

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *