వాసుదేవ దీక్షితులు కన్నుమూత

Vasudeva's passions are dead

Vasudeva's passions are dead

Date:12/04/2019

 

హైదరాబాద్‌ ముచ్చట్లు:

 

ప్రముఖ పాత్రికేయుడు వాసుదేవ దీక్షితులు శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల జర్నలిస్టులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా వాసుదేవ దీక్షితులు ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్‌గా, ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. 1967లో ఆంధ్రప్రభ దినపత్రికలో జర్నలిస్ట్ కెరీర్ ప్రారంభించిన దీక్షితులు పలు హోదాల్లో పనిచేశారు. పత్రికా రంగంలో విశ్లేషకులు, సునిశిత విమర్శకుడిగా ఆయనకు మంచిపేరు ఉంది.

 

వివిధ జిల్లాల్లోని ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు

 

Tags: Vasudeva’s passions are dead

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *