వాయల్పాడు సిఐ సిద్ద తేజోమూర్తి సస్పెండ్

Vayalpadu CI Tejomurthi suspended

Vayalpadu CI Tejomurthi suspended

Date:19/09/2018

వాయల్పాడు ముచ్చట్లు:

ఓ కేసు విషయంలో కలవడానికి వచ్చిన వివాహిత మహిళను లైంగికంగా వేధించాడని బాధిత మహిళా పిర్యాదు మేరకు సిఐ సిద్ద తేజోమూర్తి ని సస్పెండ్ చేస్తూ అనంతపూర్ డిఐజి శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేసారు. సిఐ వ్యవహారం పై అనుమానం వచ్చిన బాధిత మహిళ సిఐ బూతు పురాణాన్ని సెల్ ఫోన్ లో రికార్డు చేసింది.

 

తిరుమల బ్రహ్మోత్సవాలలో జరిగే గరుడ సేవకు రావాలని, గదిలో ఏకాంతంగా గడపాలని సీఐ వేధించాడని బాధిత మహిళ వాపోయింది. మహిళా సంఘాల సహకారంతో సిఐ బాగోతాన్ని మీడియా ముందు బయట పెట్టింది. దింతో డిఐజి శ్రీనివాస్ సిఐ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

త్రిముఖ  పోరులో  గులాబీకి ప్లస్ చీలిక ఓట్ల పైనే టీఆర్ఎస్ గురి

Tags:Vayalpadu CI Tejomurthi suspended

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *