Vedic Consecration at Sri Govindarajaswamy Temple

1 నుండి 3వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం

Date:30/06/2020

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 1 నుండి 3వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నుంది. ప్రతి ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ మూడు రోజుల ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలోప‌ల‌ ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.ఇందులో భాగంగా జూలై 1న కవచాధివాసం, జూలై 2న కవచ ప్రతిష్ఠ, జూలై 3న కవచ సమర్పణ నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఉద‌యం శ‌త‌క‌ల‌శ స్న‌ప‌నం, మ‌హాశాంతి హోమం, సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్స‌వ‌ర్ల‌ను ఆల‌యంలో విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు చేప‌డ‌తారు.

పుంగనూరులో కరోనా పరీక్షలు

Tags: Vedic Consecration at Sri Govindarajaswamy Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *