Natyam ad

వైయస్ జగన్ కు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

తాడేపల్లి ముచ్చట్లు:

తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో నిర్వహించిన శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం   వైయస్ జగన్ కు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు.బ్రహ్మ  నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయ శారదా రెడ్డి దంపతులు రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడమట సురేష్ బాబు సహకారంతో నిర్వహించిన సహస్ర చండీయాగం.

Post Midle

 

Tags: Vedic scholars who gave vedic blessings to YS Jagan

 

Post Midle