ఆగి ఉన్న ట్రాక్టర్ ని ఆటో ఢీకొనడంతో కూరగాయల వ్యాపారి లకు గాయాలు

చిత్తూరు ముచ్చట్లు :

 

చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారి చిన్న తయూరు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను ఆటో ఢీకొనడంతో కూరగాయల వ్యాపారి లకు ముగ్గురికి తీవ్ర గాయాలు అయింది వెంటనే వీరిని స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Vegetable traders injured in auto collision with parked tractor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *