Natyam ad

పుంగనూరులో 27న వాహనాలు వేలం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఎస్‌ఈబి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పట్టుబడ్డ వివిధ రకాల వాహనాలను శనివారం వేలం వేయనున్నట్లు ఎస్‌ఈబి సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ వివిధ కేసుల్లో పట్టుబడ్డ 7 ద్విచక్రవాహనాలను మధ్యాహ్నం 1 గంటకు వేలం వేస్తామన్నారు. ఆసక్తి గల వ్యాపారులు నిబంధనల మేరకు డిపాజిట్లు చెల్లించి వేలంపాటలొ పాల్గొనాలని కోరారు.

 

Post Midle

Tags; Vehicle auction in Punganur on 27th

Post Midle