పుంగనూరులో 5న వాహనాలు వేలం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ఎస్ఈబి పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమ మధ్యం రవాణా కేసుల్లో పట్టుబడిన 59 వాహనాలను ఈనెల 5న వేలం నిర్వహిస్తున్నట్లు సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ వేలం నిబంధనల మేరకు ధరావత్తు చెల్లించి, వేలంపాటలో పాల్గొనాలని సూచించారు. ఆసక్తి గల వ్యాపారులు వాహనాలను స్టేషన్లో పరిశీలించుకోవచ్చునన్నారు.

Tags: Vehicle auction in Punganur on 5th
