Natyam ad

పుంగనూరులో వాహనాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని అడివినాథునికుంటలో గల మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు శుక్రవారం వాహనాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ రమ ఆధ్వర్యంలో నేషనల్‌ స్కీల్‌ వర్క్ పై ద్విచక్రవాహనాల వినియోగం , మరమ్మతులు గురించి వాహనాల షోరూమ్‌లో సదస్సు నిర్వహించారు. పలు అంశాలపై విద్యార్థులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కళ్యాణ్‌, వనజ, అనిల్‌తో పాటు పీఈటి శ్రీనివాసులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Vehicle awareness seminar for students at Punganur

 

Post Midle