ఢిల్లీ వెంకన్న ఆలయం చైర్ పర్సన్ గా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ఢిల్లీ ముచ్చట్లు:
ఢిల్లీ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర దేవస్థానం సలహా మండలి చైర్పర్సన్ గా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రమాణస్వీకారం చేసారు. సోమవారం ఉదయం దేవాలయ మంటపంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు.
Tags: Vemireddy Prashanthi Reddy as the Chairperson of Delhi Venkanna Temple

