Date:04/12/2020
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం టీటీడీలో విలీనం చేయనున్నారు. ఈ మహాత్కర కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి హాజరౌతున్నారు. అతిపురాతనమైన వెంకన్న ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు మంత్రి పెద్దిరెడ్డి చర్యలు తీసుకుని, ప్రభుత్వం రాగానే ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరుకావాలెనని మంత్రి పీఏ మునితుకారాం కోరారు.
పొడుగు పాడు గ్రామ పంచాయతీని పరిశీలించిన డి పి ఓ
Tags: Venkanna temple at Punganur on 5th merged with TTD by Minister Peddireddy