Natyam ad

ముస్లిం భక్తులతో కిటకిటలాడిన వెంకన్న ఆలయం. 

కడప  ముచ్చట్లు:

మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది దేవుని కడప శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం.ఉగాది రోజున శ్రీనివాసునికి పూజలు, అభిషేకాలు నిర్వహించి బత్యం చెల్లించడం ముస్లింలకు ఆనవాయితీగా వస్తోంది.ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సబ్ కా మాలిక్ ఏక్ హై అని చాటుతున్నారు ముస్లిం మహిళలు.

Post Midle

Tags: Venkanna temple crowded with Muslim devotees.

Post Midle