వెంకన్న ఆలయ అర్చకుడు మృతి

Venkanna temple priest dies

Venkanna temple priest dies

Date:22/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ అర్చకుడు వెంకట్రమణాచార్యులు (70) శుక్రవారం మృతి చెందారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా పట్టణ బ్రాహ్మణులు, ప్రముఖులు కలసి వెంకట్రమణాచార్యులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

ఏపీ నిట్‌ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య రాక

Tags: Venkanna temple priest dies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *