Natyam ad

పుంగనూరు పీఈటీల సంఘ అధ్యక్షుడుగా వెంకటేశు

పుంగనూరు ముచ్చట్లు:

జిల్లా పీఈటీల సంఘ అధ్యక్షుడుగా పట్టణానికి చెందిన వెంకటేశు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. సోమవారం ఈ విషయాన్ని పీఈటీల సంఘ నాయకుడు చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశుకు శాలువకప్పి సన్మానించారు. వెంకటేశు మాట్లాడుతూ పీఈటీల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్‌, చిన్నప్ప, అన్నదురై, శరత్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Venkateshu as the President of Punganur PETs Association

Post Midle