వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి
సోమల ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం అవులపల్లిలో కొలువైన శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,టిటిడి బోర్డు పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, తదితరులు.

Tags: Venkateswara Swamy’s annual Brahmotsavam was visited by the State Minister Peddireddy who performed special pujas.
