పుంగనూరు లో శ్రీ రుక్మిణి సత్య భామ సమేత శ్రీ కృష్ణుని ఆలయాన్ని సందర్శించిన వేణు గోపాల్ రెడ్డి 

పుంగనూరు ముచ్చట్లు:

ప్రముఖ పారిశ్రామికవేత్త NVR ట్రస్ట్ వ్యవస్థాపకలు  N. వేణు గోపాల్ రెడ్డి  పుంగనూరు లో వెలసిన శ్రీ రుక్మిణి సత్య భామ సమేత శ్రీ కృష్ణుని ఆలయాన్ని సందర్శించారు . ఆలయ నిర్మాణము లో భాగంగా తన వంతు సాయం గా సుమారు 6 లక్షలు రూపాయలు వ్యయంతో గుడి చుట్టుప్రక్కల UPVC windows చేపించడం జరిగింద ని ఆలయ కమిటీ సభ్యులు తెలియ జేసారు ఈ కార్యక్రమంలో NVR ట్రస్ట్ సభ్యులు శివ కుమార్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, రవి కుమార్, మనోహర్ రెడ్డి, శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జయ పాల్ రెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి, వెంకట రమణ రెడ్డి, వెంకట రెడ్డి, మహేష్ రెడ్డి, సందీప్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Venu Gopal Reddy visits Sri Krishna Temple with Sri Rukmini Satya Bhama in Punganur

Leave A Reply

Your email address will not be published.