ఏసీబీవలలో వీర్వో 

Date:23/09/2020

విజయనగరం ముచ్చట్లు

విజయనగరం జిల్లా గరుగుబిల్లి తహసిల్దార్ కార్యాలయంలో ఏసిబి అధికారులు దాడులు జరిపారు. ఐదు  వేల రూపాయలు లంచం తీసుకంటూ నాగూరు వీఆర్వో నాగేశ్వరరావు ఏసిబి అధికారులకు  దొరికిపోయాడు. నాగూరుకు చెందిన రైతు అప్పలనాయుడుకి చెందిన ఎకరం 80సెంట్ల భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు సబ్ డివిజన్ కోసం  వీర్వో డబ్బులు డిమాండ్ చేసినట్లు అధికారులకు పిర్యాదు అందింది. దాంతో వల పన్ని వీర్వోను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు.

సీఎంపై బురద చల్లుతున్నారు

Tags:Vervo in ACBs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *